నవతెలంగాణ-కంఠేశ్వర్: ప్రపంచవ్యాప్తంగా జరిగే 141 మే డే కార్యక్రమంలో భాగంగా నిజాంబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద ఉదయం మేడే జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ఎగురవేసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక కార్యక్రమం మే డే అని కుల,మత ప్రాంత,జాతి,వివక్షత,విభేదాలు లేకుండా కష్టజీవులందరూ తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడటానికి ప్రతిజ్ఞ దినంగా మేడను నిర్వహించుకుంటారని. […]

The post సిపిఐ(ఎం), సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమాలు appeared first on Navatelangana.