గుడ్‌ మానింగ్‌ రా ఎండా కాలం అని సిబ్రం తెల్లారకేన్‌ పెట్కునం సుడు మంచి పానీ సెసినమ్‌ అన్నట్టు సెట్లాకిండ కుసుం టే ఆడంగా ఈడంగా అచి షెవ్లా కాడా తిర్గి పోథుంటే మస్తు మజా.మామిడిసెట్లా పైనా కోయిలా కు కు కుస్తుండి చూడు, నా చిన్‌ తానం కాడ్నుండి గడి కుసే సమ్యంలా కండ్ల తోని సుద్మాంటే కాన్రాలే కాన్రాకుంటే ఈ పటైతే ఇంటునా కద. సిబ్రంకి రానికే సల్లగ్గా మజ్జిగ, రాగంబాలి గిట్లభతగిపించి పంపమని […]

The post సంద్రమ్‌ల నీటిబొట్టు లెక్క appeared first on Navatelangana.