– నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్ ఢీ నేడు– మధ్యాహ్నం 3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..నవతెలంగాణ-హైదరాబాద్ ఐపీఎల్19 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో ఆరంభించాయి. కానీ, ఆ తర్వాత ఇరు జట్ల ప్రయాణం పూర్తి భిన్నంగా సాగింది. సన్‌రైజర్స్ వరుసగా ఐదు విజయాలతో జోరందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ పేలవ ఆరంభం నుంచి కోలుకుని ఇప్పుడే రెండు విజయాలు నమోదు చేసింది. హ్యాట్రిక్ విజయం వేటలో నైట్‌రైడర్స్… డబుల్ హ్యాట్రిక్ విజయం రేసులో సన్‌రైజర్స్ […]
The post సన్‌రైజర్స్‌కు ఎదురుందా? appeared first on Navatelangana.









