సన్ స్కీన్ వల్ల ఎండ వల్ల చర్మం ఎర్రబడటం, మంట పుట్టడ, పొట్టు ఊడటం వంటి సమస్యల్ని తగ్గించడంలో సన్‌స్క్రీన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.అలాగే ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. అయితే, సన్‌స్క్రీన్ వాడటం వల్ల ఈ సమస్యను నివారిస్తుంది. ఎక్కువకాలం పాటు వడ దెబ్బ లేదా ఎండ దెబ్బ తగిలితే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి సన్‌స్క్రీన్ ఉత్తమ మార్గం. అంతేకాదు చర్మం నల్లబడకుండా, మచ్చలు […]
The post సన్‌స్క్రీన్ తో ప్రయోజనాలు appeared first on Navatelangana.












