లెబనాన్‌‌పై 4-0తో సంచలన విజయంతొలిసారి క్వార్టర్‌‌ఫైనల్లో ప్రవేశంఏఎఫ్‌‌సీ అండర్‌-17 ఆసియా కప్‌ న్యూఢిల్లీ : భారత ఫుట్‌‌బాల్‌ ‌చరిత్రలో సరికొత్త అధ్యాయం. భారత మహిళల యువ జట్టు ఆసియా కప్‌‌లో అద్భుతం చేసింది. రెండు దశాబ్దాలుగా ఆసియా కప్‌‌లో ఒక్క విజయం సాధించని అమ్మాయిలు, ఏఎఫ్‌‌సీ ఆసియా కప్‌ ‌చరిత్రలో ఎన్నడూ నాకౌట్‌ ‌దశకు చేరుకోని భారత్‌ ఇప్పుడు ఆ రెండింటిని సాకారం చేసుకుంది. చైనాలోని సుజోవ్‌లో జరుగుతున్న ఏఎఫ్‌‌సి మహిళల అండర్‌-17 ఆసియా కప్‌‌లో టీమ్‌ […]

The post అమ్మాయిల కొత్త చరిత్ర appeared first on Navatelangana.