ఆర్థిక ఇబ్బందులున్నా పూర్తిచేస్తాంమహారాష్ట్రను ఒప్పించే బాధ్యత 
బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలదేస్వలాభం కోసమే కేసీఆర్ కాళేశ్వరానికి
ప్రాజెక్టు తరలింపుఎక్సైజ్, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావుమంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యేలతో కలిసి ‘ప్రాణహిత’ నిర్మిత స్థల సందర్శన నవతెలంగాణ`కాగజ్‌నగర్రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ను కట్టి తీరుతామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిత స్థలాన్ని శుక్రవారం […]

The post తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం appeared first on Navatelangana.