జాయింట్ కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు నవతెలంగాణ-లక్షెట్టిపేటమంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం శుక్రవారం రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నచ్చజెప్పినా రైతులు వినిపించుకోలేదు. చివరకు విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ చంద్రయ్య అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ రైతు ఆయన కాళ్ల మీదపడి.. త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకున్నాడు. అకాల వర్షాల వల్ల ధాన్యం […]
The post కాళ్లుమొక్కుతా సారు appeared first on Navatelangana.












