నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసిన దుండగులుకీలకపాత్ర పోషించిన పనిమనిషిపథకం ప్రకారమే హత్యనేపాలీ గ్యాంగ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలిహైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నవతెలంగాణ సిటీబ్యూరోహైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో దారుణ హత్య జరిగింది. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఐపీఎస్(డీజీ) అధికారి భార్య నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి దుండగులు హత్యచేశారు. బంగారం, డబ్బుల కోసం అదును చూసుకుని పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్టు అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ […]

The post విశ్రాంత ఐపీఎస్ భార్య దారుణ హత్య appeared first on Navatelangana.