నియామక పరీక్ష నోటిఫికేషన్ ఆలస్యానికి నిరసనబీహార్ ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆందోళనలపై ఉక్కుపాదం పాట్నా : బీజేపీ అధికారంలోకి రాగానే బీహార్ లో ఖాకీ జులుం ప్రదర్శించింది. నిరుద్యోగ అభ్యర్థులపై లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు. బీపీఎస్పీ టీఆర్ఈ పరీక్ష తేదీని ప్రకటించటంలో ఆలస్యమవుతుండటంతో, నిర్ణీత గడువు నాటికి అభ్యర్థుల వయస్సు దాటిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం పాట్నాలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ప్రదర్శన నిర్వహించారు. నిరసన చేస్తున్న అభ్యర్థులు పాట్నా కళాశాల నుంచి తమ యాత్రను ప్రారంభించారు. […]
The post నిరుద్యోగులపై విరిగిన లాఠీ appeared first on Navatelangana.












