నవతెలంగాణ – హైదరాబాద్ : ఒడిశాలోని కియోన్‌ఝర్‌ జిల్లాలో మానవత్వాన్ని తలదన్నేలా, నిబంధనలు ఓ నిరుపేద జీవితంతో ఎలా ఆడుకున్నాయో తెలిపే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన తన సోదరి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.19,300 విత్‌డ్రా చేసుకునేందుకు, ఆమె అస్థిపంజరాన్ని భుజాలపై మోసుకుంటూ ఓ వ్య‌క్తి సుమారు 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… కియోన్‌ఝర్‌ జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన గిరిజనుడు […]

The post సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో కన్నీళ్లు పెట్టించిన ఘటన..! appeared first on Navatelangana.