నవతెలంగాణ తమిళనాడు : తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే సత్తా చాటుతోంది. విజయఢంకా మోగేందుకు సిద్ధమవుతోన్న వేళ …టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంటి వద్ద అధికారులు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు నేతలు విజయ్ ఇంటి వద్ద క్యూ కట్టారు. ప్రస్తుతం విజయ్ పార్టీ 108 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటి వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి తొక్కిసలాటలు […]
The post సత్తా చాటుతున్న టీవీకే…విజయ్‌కి హై సెక్యూరిటీని ఏర్పాటు appeared first on Navatelangana.










