“వ్యాపారాన్ని నడపడం, కుటుంబాన్ని చూసుకోవడం ప్రజలు అనుకున్నంత భిన్నమైనవి కావు. రెండింటికీ సహనం, తక్షణ ఫలితాలు ఆశించకుండా దేన్నైనా పోషించే సామర్థ్యం, మీరు నిర్మిస్తున్న దాన్ని రక్షించాలనే సహజ ప్రవృత్తి అవసరం. నేను ప్రారంభించినప్పుడు అవగాహన ఏమీ లేదు. నాకు కేవలం సమయం, ఒక సృజనాత్మక ప్రేరణ, మహిళంటే ఇంటికే పరిమితం కానవసరం లేదని, బహుశా మొదట మీకే మీరు నిరూపించుకోవాలనే తపనతో వచ్చే నిశ్శబ్దమైన పట్టుదల ఉన్నాయి. వ్యాపారంలో నేను తీసుకున్న ప్రతి నిర్ణయం, కుటుంబాన్ని […]

The post శ్రద్ధతో నిర్మించండి appeared first on Navatelangana.