10వ తరగతిలో597 టాప్ మార్కులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌శ్రీచైతన్య స్కూల్ ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో రికార్టు స్థాయి ఫలితాలను నమోదు చేసింది. మొత్తం 600 మార్కులకుగాను టాప్ మార్కులు 597ను శ్రీచైతన్య స్కూల్ విద్యార్థికి వచ్చినట్టు శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీచైతన్య విద్యార్థులకు వచ్చిన ఫలితాల వివరాలను వెల్లడించారు. 580 మార్కులకుపైగా 829 మంది, 570 మార్కులకుపైగా 2,303 మంది, 560 మార్కులకుపైగా 3,954 […]
The post శ్రీచైతన్య రికార్డు స్థాయి ఫలితాలు appeared first on Navatelangana.














