నవతెలంగాణ-కంఠేశ్వర్: జిల్లా టిఎన్జివో అసోసియేటడ్ అధ్యక్షులు గా ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ పెద్దొళ్ల నాగరాజు ని మెడికల్ కళాశాల లో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శాలువా పూల బొకే తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ నాగరాజు ఉద్యోగులకు అందిస్తున్న సేవలను మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని అభినందించారు.ఇంకా ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ […]
The post టిఎన్జివో జిల్లా అసోసియేటడ్ అధ్యక్షులుగా నాగరాజు appeared first on Navatelangana.










