నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం సాధించింది. తాజా నివేదికల ప్రకారం.. ఐదు స్థానాల్లో సిపిఐ(ఎం), సిపిఐ అభ్యర్థులు గణనీయమైన ఆధిక్యంతో ముందున్నారు. తిరుత్తురైపూండి, తాలి, శ్రీవిల్లిపుత్తూరు, పద్మనాభపురం, కిల్వె వెలూరు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యంలో ఉంది. పద్మనాభపురంలో సిపిఐ(ఎం) అభ్యర్థి ఆర్. చెల్లస్వామి 10,344 ఓట్లు సాధించి, 822 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. కిల్వె వెళూరులో సిపిఐ(ఎం) అభ్యర్థి టి. లతా […]
The post Tamil Nadu: ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం appeared first on Navatelangana.












