ఎమ్మెల్సీ ప్రొ.ఎం.కోదండరామ్‌విద్యారంగంలో ప్రయివేటీకరణ, కాషాయీకరణను వ్యతిరేకించాలి : ప్రొ. జి.హరగోపాల్‌నవతెలంగాణ – ముషీరాబాద్‌ప్రభుత్వ విద్య ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఎమ్మెల్సీ ప్రొ.ఎం.కోదండరామ్‌ అన్నారు. ప్రభుత్వ విద్యాపరిరక్షణ కోసం ప్రగతిశీల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ”కామన్‌ స్కూల్‌ విద్యా విధానం- శాస్త్రీయ విద్య అమలు, ప్రయివేటు స్కూళ్ల రద్దు” అంశంపై రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన […]

The post తీవ్ర సంక్షోభంలో ప్రభుత్వ విద్య appeared first on Navatelangana.