నవతెలంగాణ – హైదరాబాద్ : జనాభా లెక్కల్లో కీలకమైన గృహగణన నేటి(మే 11) నుంచి రాష్ట్రంలో ప్రారంభమైంది. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగనుంది. ఇంటి నంబర్, గదుల సంఖ్య, కుటుంబ వివరాలు, సౌకర్యాలు, వాహనాల సమాచారం, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఈ సర్వేలో సేకరిస్తారు. ఏప్రిల్ 26న ప్రారంభమైన స్వీయ నమోదు నిన్నటితో ముగిసింది. రాష్ట్రంలోని దాదాపు 1.30 కోట్ల కుటుంబాల్లో కేవలం 3% మాత్రమే స్వీయ నమోదు […]
The post తెలంగాణలో నేటి నుంచి గృహ గణన appeared first on Navatelangana.












