ఐకేపీ, మార్కెట్ కేంద్రాల్లో షెడ్లు, టార్పాలిన్లు పెట్టాలికాంటాలు వేసి, మిల్లులకు తరలించాలిసీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్యఅనాజిపురంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శననవతెలంగాణ -భువనగిరి రూరల్తేమ, తాలు, తరుగు పేరుతో క్వింటాల్ కు రెండున్నర కిలోల నుండి నాలుగున్నర కిలోల వడ్లను రైతుల నుంచి దండుకోవడాన్ని మానాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో, మార్కెట్ కేంద్రాలలో రైతులకు ధాన్యం నిల్వల కోసం షెడ్లు, టార్పాలిన్లు(కవర్లు), తాగడానికి […]

The post తేమ, తాలు, తరుగు పేరధాన్యం లో కోత మానాలి appeared first on Navatelangana.