న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: త‌మిళ‌నాడులో రాజ‌కీయ ఉత్కంఠ కొన‌సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధిక స్థానాలు సాధించిన ప్ర‌భుత్వ ఏర్పాట‌కు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్‌(118)కు స్వ‌ల్ప దూరంలో ఉన్న‌ది. ఐదుగురు ఎమ్మెల్యేలున్నా కాంగ్రెస్ టీవీకేకు మ‌ద్ద‌తు ఇచ్చినా స‌రిప‌డ‌ని మెజార్టీ ల‌భించ‌లేదు. ఈక్ర‌మంలోనే సీపీఐ, సీపీఐ(ఎం) కీల‌క సమావేశంలో నిర్వ‌హించారు. చెన్నైలోని పార్టీ కార్యాల‌యంలో ఇరుపార్టీల‌కు చెందిన నేత‌లు స‌మావేశమైయ్యారు. ఈ భేటీతో టీవీకే ప్ర‌భుత్వ ఏర్పాటుకు మ‌ద్ద‌తు ఇచ్చేది లేద‌ని తెల‌నుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో సీపీఐ, సీపీఐ(ఎం) […]

The post త‌మిళ‌నాడులో వీడ‌ని ఉత్కంఠ‌..సీపీఐ, సీపీఐ(ఎం) కీల‌క భేటీ appeared first on Navatelangana.