నవతెలంగాణ-హైదరాబాద్ :తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (టిటిడిఐ) 2024–25 ఆర్థిక సంవత్సరానికి గానూ అత్యుత్తమ ఎగుమతి పనితీరుకు ఈఈపిసి ఇండియా జాతీయ అవార్డును వరుసగా ఏడవసారి గెలుచుకుంది. తెలంగాణలోని రుద్రారం కేంద్రం నుండి 50కి పైగా దేశాలకు అత్యాధునిక విద్యుత్ పరికరాలను ఎగుమతి చేస్తూ మేక్ ఇన్ ఇండియా ఆశయానికి తమ సంస్థ బలాన్నిస్తోందని టీటీడీఐ ఎండీ హిరోషి ఫురుటా పేర్కొన్నారు. ఈ గుర్తింపు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని ఒక గ్లోబల్ తయారీ కేంద్రంగా నిలపడంలో […]
The post తోషిబా ఇండియాకు ఈఈపిసి అవార్డు appeared first on Navatelangana.













