నవతెలంగాణ-హైదరాబాద్ : థాయ్‌లాండ్‌లో పర్యటనకు వెళ్లిన భారత పర్యాటకులకు తీవ్ర అస్వస్థత ఎదురైంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుకెట్‌లోని ఓ కేఫ్‌లో ఈ నెల 9న నలుగురు భారత టూరిస్టులు అపస్మారక స్థితికి చేరుకున్నారని, వారిలో ఒకరు మరణించారని థాయ్‌లాండ్‌లోని భారత ఎంబసీ ధృవీకరించింది. స్థానిక అధికారుల కథనం ప్రకారం.. ఈ నెల 9వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఐదుగురు భారతీయ స్నేహితులు (కుశాగ్ర అగర్వాల్, […]
The post థాయ్‌లాండ్‌లో భారత పర్యాటకుడి అనుమానాస్పద మృతి appeared first on Navatelangana.














