బీహార్‌లోని బుద్ధగయలో మహాబోధి ఆలయం ప్రపంచ బౌద్ధులకు చాలా విలువైన స్థలం! ఎందుకంటే, అక్కడే బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయమైంది. అది సాధారణ శకానికి ముందు 6-5(బిసిఇ) శతాబ్దాల మధ్య. ఆ తరువాత మౌర్య చక్రవర్తి అశోకుడు మూడవ శతాబ్దం (బిసిఇ)లో ఈ ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టాడు. బోధి వృక్షం కింద బంగారు సింహాసనం వేయిం చాడు. అనేక శతాబ్దాలు అది బౌద్ధ క్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. కానీ, సాధారణ […]
The post ఉధృతమౌతున్న బుద్ధగయ ఉద్యమం! appeared first on Navatelangana.











