నవతెలంగాణ-కమ్మర్ పల్లి ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాగపూర్ ఊర చెరువు వద్ద కొనసాగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాస్టర్ రోల్ పరిశీలించి కూలీల హాజరు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. వేసవి ఎండలు అధికంగా ఉన్నందున ఉపాధి […]
The post ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి appeared first on Navatelangana.
















