18 నెలల బాలునికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌10 కిలోల బరువున్న చిన్నారికి.. 240 గ్రాముల లివర్‌ అమర్చిన వైద్యులు : వైద్యులను అభినందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహనవతెలంగాణ – గోషామహల్‌ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి డాక్టర్లు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. గ్లైకోజెన్‌ స్టోరేజ్‌ అనే అరుదైన డిసీజ్‌తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. కేవలం 10 కిలోల బరువు ఉన్న బాలునికి.. సుమారు 14 గంటలపాటు శ్రమించి 240 గ్రాముల […]

The post ఉస్మానియా ఆస్పత్రిలో అరుదైన చికిత్స appeared first on Navatelangana.