నవతెలంగాణ-హైద‌రాబాద్‌: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి వివియానా అని పేరు పెట్టారు. ఈ మేరకు కరోలిన్ తన సామాజిక మాధ్యమ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ పోస్టుపై అమెరికాలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది. మొదట కరోలిన్ లీవిట్‌కు శుభాకాంక్షలు తెలిపింది. అదే సమయంలో, మినాబ్ ఘటనను ప్రస్తావించింది. పిల్లలు అమాయకులని, వారికి ప్రేమించడం తప్ప మరేమీ తెలియదని తెలిపింది. కానీ మినాబ్‌లోని పాఠశాలలో మీ బాస్ హత్య […]

The post వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పోస్టుపై ఇరాన్ కీల‌క వ్యాఖ్య‌లు appeared first on Navatelangana.