నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో మేడే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ రాంపల్లి రమేష్ అధ్యక్షతన ఎంహెచ్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..144 సంవత్సరాల క్రితం కార్మికలోకం కదంతొక్కి 8 గంటల పని దినాన్ని సాధించుకుందని, వారి త్యాగాలకు, […]
The post వామపక్షాలకు ఆదరణ తగ్గలేదు: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం appeared first on Navatelangana.












