– బారదాన,లారీల కొరత వెంటనే పరిష్కరించాలిసీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశంనవతెలంగాణ-ఆలేరు రూరల్ వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, బారదాన, లారీల కొరత వెంటనే పరిష్కరించాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. సోమవారం రోజున ఆలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ను సీపీఐ (ఎం) ఆలేరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు మార్కెట్లో గత 15 రోజులకు పైగా వడ్లు పోసినప్పటికీ ఇప్పటివరకు […]
The post వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి appeared first on Navatelangana.













