– సామాజికంగా వెనుకబడినా.. – విద్యలో వారే అగ్రగాములు– బీసీ, మైనారిటీ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణతఅశ్వారావుపేటలో పాఠశాలలు.. – ఇంటర్‌కు వేరే ప్రాంతాలకు వలస– వసతుల లేమితో విద్యార్థుల ఇబ్బందులునవతెలంగాణ – అశ్వారావుపేటసామాజికంగా వెనుకబడిన, అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యారంగంలో మాత్రం తమ సత్తా చాటుతున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అశ్వారావుపేటలోని బీసీ, మైనారిటీ గురుకుల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబరిచారు. పరిమిత వసతులు, ఇబ్బందికర పరిస్థితులు మధ్య చదువుకుంటూనే […]
The post వెనుకబడిన వర్గాల విద్యార్థులదే విద్యలో ముందడుగు appeared first on Navatelangana.













