– భూమి సారవంతం పెరిగే అవకాశం– దీర్ఘకాలిక లాభాలను అందించే చర్య– వానపాముల పెరుగుదలతో మరింత ప్రయోజనం– చీడపీడల నివారణ జరిగి పెట్టుబడి తగ్గే అవకాశం– వేసవిలో దుక్కి దున్నించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మండుటేసవిలో భూములను దుక్కి దున్నించడం ద్వారా భూమికి బలం చేకూరి రైతులకు అధిక లాభాలు తెచ్చిపెట్టే అవకాశముంది. ఈ ప్రక్రియ రైతులకు దీర్ఘకాలిక లాభాలను అందించే కీలక వ్యవసాయ యాజమాన్య చర్యగా వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పంటల […]

The post వేసవిలో దుక్కి దున్నిస్తే.. లాభం రైతుకే appeared first on Navatelangana.