అకాల వర్షాలతో పొంచిఉన్న ప్రమాదంఅప్రమత్తంగా ఉండాలని..నిపుణుల సూచననవతెలంగాణ – మల్హర్ రావువేసవిలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుతున్నాయి.వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి.ఉరుములు,మెరు పులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశం ఉంది.ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో సెల్ఫోన్ను వినియోగించే వారు ప్రమాదాల బారిన పడుతున్నారు.పిడుగుపాటు సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వెలుతురుతో పాటు విద్యుత్ శక్తి విడుదల అవుతుంది.అసలు పిడుగు ఎలా పడు తుంది.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విష యాలపై నిపుణులు పలు సూచనలు చెబుతున్నారు. మెరుపు, ఉరుము, […]
The post వేసవిలోనూ పిడుగుపాటు.! appeared first on Navatelangana.













