నవతెలంగాణ-అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల కోసం విశ్రాంతి గదులు నిర్మాణం చేశారు. నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం లోని వివిధ గ్రామాల నుంచి రైతులు పంటలు విక్రయించడానికి అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కు రావడం జరుగుతుంది. ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. అమ్మకాలు, కొనుగోలు లలో తీవ్ర జాప్యం జరుగుతుందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో రైతులు భోజనాలు చేసుకోవడానికి విశ్రాంతి […]
The post విశ్రాంతి భవనానికి తాళం.. రైతుల అవస్థలు appeared first on Navatelangana.










