నవతెలంగాణ – జనరల్ డెస్క్‌ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదన కారణంగా ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణ ముగిసినప్పటికీ టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని వాషింగ్టన్ చేస్తున్న డిమాండ్లు అపరిష్కృతంగానే ఉండిపోయే అవకాశం ఉంది. అమెరికా శాంతి ప్రతిపాదనపై స్పందనను తెలియజేస్తామని ఇరాన్ విదేశాంగ […]
The post యుద్ధం త్వరలోనే ముగుస్తుంది : ట్రంప్ appeared first on Navatelangana.













