నవతెలంగాణ – అచ్చంపేటయువత మత్తు పదార్థాలకు బానిసలు అయితే వారి జీవితం నాశనం అవుతుందని అచ్చంపేట పోలీస్ సిఐ నాగరాజు అన్నారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలో షీ టీం ఆధ్వర్యంలో యువతకు 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా మహిళల చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రధానంగా యువత నేటి సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపు వచ్చేలా ఎదగాలని సూచించారు. సాంకేతిక రంగం తీవ్రంగా విస్తరిస్తోందని అన్నారు. నేటి యువత […]

The post యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు: సీఐ నాగరాజు appeared first on Navatelangana.