PunnkFunnk Wireless Headphones.. వేల రూపాయలు పెట్టినా కొన్ని సార్లు సరైన సౌండ్ క్వాలిటీ రాదు. అయితే ప్రముఖ బ్రాండ్ పుంక్ ఫంక్ (PunnkFunnk) పరిచయం చేసిన ఈ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ చాలా తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లను అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ ట్రెండీ డివైజ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.