తెలంగాణ సహా పలు రాష్ట్రాలకువిస్తరించిన నైరుతి : ఐఎండీమధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణంచురుగ్గా కదులుతున్న రుతుపవనాలు న్యూఢిల్లీ : గత కొన్నిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురందించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు పేర్కొంది. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లోకి ప్రవేశించాయని, వేగంగా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం […]

The post చల్లని కబురు appeared first on Navatelangana.