సాధారణంగా లైబ్రరీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘నిశ్శబ్దం’. ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా రకరకాల పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతుంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే లైబ్రరీ పైన చెప్పిన వాటికి పూర్తిగా భిన్నం. ఇక్కడ చదవడంతో పాటు మెషిన్ కుట్టడం, గిటార్లు వాయించడం, 3ణ ప్రింటర్లతో బొమ్మలు తయారు చేయడం వంటివి చేస్తుంటారు. ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తోంది. వినడానికి వింతగా ఉన్నా ఇవన్నీ నిజాలే. మరి ఆ లైబ్రరీ ఎక్కడ ఉందో, ఆ వివరాలేంటో […]
The post గ్రేట్ లైబ్రరీ appeared first on Navatelangana.












