నవతెలంగాణ – మల్హర్ రావు:- సింగరేణి అధికారులతో కలిసి తాడిచెర్ల కోల్ బ్లాక్ మైన్- 2ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ శనివారం సందర్షించారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించి ఎన్ని ప్రభావిత గ్రామాలు,ఎంత మంది భూములు కోల్పోతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.సింగరేణి బిజెపి భరోసా పేరుతో పెద్దపెల్లి జిల్లాకు వస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులకు ఓగిఫ్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.పర్యావరణ అనుమతులు త్వరగా తీసుకువచ్చి మైన్ ను త్వరగా ప్రారంభం అయ్యేలా […]
The post తాడిచెర్ల బ్లాక్-ను సందర్సించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ appeared first on Navatelangana.













