గ్లాస్ డోర్ తెరిచిన వెంటనే చల్లని గాలి ముఖానికి తగిలింది. బయట నగరం ఇంకా ట్రాఫిక్ శబ్దాల్లోనే ఉంది. లోపల మాత్రం మరో ప్రపంచం.. తెల్లటి గోడలు. సాఫ్ట్ పసుపు వెలుతురు. పియానో సంగీతం మధ్య వైన్ గ్లాసులతో నెమ్మదిగా తిరుగుతున్న మనుషులు. ఆర్ట్ గ్యాలరీలు ఎప్పుడూ నాకు కొంచెం అసౌకర్యంగానే అనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరూ అన్నీ అర్థం చేసుకున్నట్టే కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ రోజు గోడల మీద ఉన్న చిత్రాలు మాత్రం […]
The post గ్యాలరీ డైరీ appeared first on Navatelangana.













