ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం మార్కెట్ క్యాపిటలైజేషన్ 25 లక్షల కోట్లు దాటించింది. భారత చరిత్రలో ఈ మైలురాయి సాధించిన మొదటి కంపెనీ ఇదే.
జియో, రిటైల్, పెట్రోకెమికల్ విభాగాల వ్యాపారాల విస్తరణ వల్ల షేర్ ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి.















