On This Day in Cricket: కాటేరమ్మ కొడుకుగా పేరుగాంచిన అభిషేక్ శర్మ 27వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి టీమిండియాలో ఓపెనర్‌గా స్థానం దక్కించుకున్న ఈ తోపు ప్లేయర్, 2025లో 931 ఐసీసీ టీ20 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.