Aadhaar Card: మనకే కాదు.. ఏనుగులకు కూడా ప్రత్యేక ఆధార్ కార్డు.. ఎక్కడో కాదండోయ్..

మనుషులకు ఆధార్ ఉన్నట్లుగానే.. ఏనుగులకు ఆధార్ ఉంటే ఎలా ఉంటుంది.. అవును ఏపీలో ఏనుగులకు కూాడా ఆధార్ తరహాలోనే ప్రత్యేక గుర్తింపు కార్డులు అందిస్తున్నారు. ఇవి అచ్చం ఆధార్‌లానే ఉంటాయి. వీటిని కుంకీ ఏనుగులకు తగిలించనున్నారు. త్వరలోనే వీటిని అధికారులు తయారుచేయనున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













