పెరుగుతున్న సినిమా బడ్జెట్‌లు, కథల డిమాండ్‌లకు అనుగుణంగా తెలుగు హీరోలు కఠిన శిక్షణ పొందుతున్నారు. మహేష్ బాబు వారణాసి కోసం ట్రెక్కింగ్, రామచరణ్ పెద్ది కోసం కుస్తి, క్రికెట్, అల్లు అర్జున్ రాకా కోసం కఠిన డైట్, ఎన్టీఆర్ ప్రశాంతల్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. ఈ అగ్ర తారల అంకితభావం వారి పాత్రలకు ప్రాణం పోస్తోంది.