పదేళ్ల బాలికకు పెళ్లి.. మేళ తాళాలు... భాజా భజంత్రీలు... వేద మంత్రోచ్ఛరణాల మధ్య... వేలాది మంది సమక్షంలో జరిగిన వివాహ వేడుక... అదేంటి 10 ఏళ్ల బాలికకు బాల్య వివాహం చేస్తుంటే ఎవరూ అడ్డుకోలేదా అనుకుంటున్నారా? విషయం తెలిస్తే మీరు చేతులెత్తి మొక్కుతారు. అదేంటని ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు కదా..! పూర్తి వివరాల్లోకి వెళితే..