Andhra: ఎంతపని చేశావ్ మానస.. బాయ్‌ఫ్రెండ్ చెప్పినట్లు చేసింది.. చివరకు

ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ హనీ ట్రాప్‌కు గురై రూ. 81 లక్షలు పోగొట్టుకున్నాడు. మూడేళ్లుగా ఫోన్లో పరిచయమైన అమ్మాయిని గుడ్డిగా నమ్మి, ఆమె అడిగినప్పుడల్లా డబ్బులిచ్చాడు. తీరా చూస్తే, తన ఊరిలో ఉండే స్నేహితుడు, అతని గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఇదంతా ప్లాన్ చేశాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
12 జిల్లాల్లో రైతులకు లాభం.. పరిశ్రమలకు ప్రయోజనం.. గంగా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించిన మోదీ
33 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Vaibhav Suryavanshi : 511 బంతుల్లో 99 సిక్సర్లు.. వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
45 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Bigg Boss: చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీ ఆవేదన
52 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









