Asian Games 2026: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సెమీస్ పోరుకు సిద్ధమైన భారత్, పాకిస్తాన్.. ఎప్పుడంటే?
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు2 చూపులు

Asian Games 2026 Cricket: ఆసియా క్రీడలు 2026 క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 3 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్, పాకిస్తాన్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. సెమీఫైనల్స్‌లో ఈ దాయాది జట్లు తలపడే అవకాశం ఉంది. పురుషుల, మహిళల విభాగాల్లోని అన్ని మ్యాచ్‌ల వివరాలను షెడ్యూల్ స్పష్టం చేస్తుంది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













