Best Bike: మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్.. ధర కేవలం రూ.80 వేలే..!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

Best Mileage Bike: మార్కెట్లో రకరకాల బైక్లు ఉన్నాయి. కానీ చాలా మంది మంచి మైలేజీ ఇచ్చే బైక్ల కోసం చూస్తుంటారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, మధ్య తరగతి వారు ఇలాంటి బైక్ల కోసం చూస్తుంటారు. ఇప్పుడు తక్కువ ధరల్లో అధిక మైలేజీ ఇచ్చే బైక్ గురించి తెలుసుకుందాం..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











