Cricket Sensation : బీహార్‌కు చెందిన 14 ఏళ్ల క్రికెట్ సంచలనం అక్షరా గుప్తా అండర్ 19 టోర్నీలో 126 బంతుల్లో 306* పరుగులతో ట్రిపుల్ సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. వైభవ్ సూర్యవంశీ తర్వాత బీహార్ నుంచి మరో అద్భుత రికార్డు నమోదైంది.