Washing Machine Hacks: సాధారణంగా మన ఇళ్లలో ఉండే వాషింగ్ మెషీన్‌లో చాలా మంది కేవలం బట్టలను మాత్రమే ఉతుకుతారు. ఇందులో బెడ్ షీట్లు, రోజువారీ బట్టలు వేయడం తప్ప మరేమీ ఆలోచించరు. కానీ, నిజానికి గంటల తరబడి చేతులతో రుద్దాల్సిన అవసరం లేకుండా, మన పనిని సులభతరం చేస్తూ వాషింగ్ మెషీన్‌లో ఉతకగలిగే మరికొన్ని ఆశ్చర్యకరమైన వస్తువులు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి వాషింగ్ మెషీన్‌లో బట్టలే కాకుండా ఇంకా ఏం ఉతకవచ్చో చూద్దాం.