Yashasvi Jaiswal : ఐపీఎల్ 2026లో యశస్వి జైస్వాల్ మరోసారి రికార్డు సృష్టించాడు. పంజాబ్‌పై హాఫ్ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ తరపున 20 సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌లోకి చేరాడు.ఆడిన 76 మ్యాచుల్లో జైస్వాల్ 2,472 పరుగులు చేశాడు. 2500 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు.