బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. శనివారం ఒక్కరోజే భారీగా పడిపోయాయి. శుక్రవారం ధరలు పెరగ్గా.. ఒక్కసారిగా దానికి బ్రేక్ పడింది. ధరలు డౌన్ కావడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ధరలు పడిపోయాయి.